Breaking News

ఆ గ్రామంలో 70 ఏళ్ల తర్వాత పంచాయతీ పోరు..


Published on: 17 Dec 2025 15:54  IST

ఆదిలాబాద్ జిల్లాలోని ఆ గ్రామంలో ఏడు దశాబ్దాలుగా అసలు సర్పంచ్ ఎన్నికల ముచ్చటే లేదు. పంచాయితీ ఎన్నికల్లో ఆ ఊరు ఓటు వేసిన దాఖలాలే లేవు. అందుకు కారణం ఆ గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏడు దశాబ్దాలుగా ఏకగ్రీవం అవుతూ వస్తుండటంమే. ఈసారి ఆ అవకాశమే లేకుండా ఎన్నికలు జరిగి తీరాల్సిందే అని పట్టుపట్టారు. ఈ నిర్ణయంతో ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికల్లో తొలి సారి ఓటు హక్కు వినియోగించుకుని మురిసిపోయారు 70 ఏళ్లు దాటిన వృద్దులు.

Follow us on , &

ఇవీ చదవండి