Breaking News

సొంత ఊర్లో ఓడితే పరువుపోతుందని!..


Published on: 17 Dec 2025 16:00  IST

వికారాబాద్‌ (Vikarabad) జిల్లాలో తుది దశ పంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections) చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్‌ పార్టీ (Congress) నాయకులు బీఆర్‌ఎస్‌ నేతలపై దాడులకు దిగుతుండగా, మరికొందరు నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్‌ రెడ్డి (MLA Ram Mohan Reddy) ఏకంగా పోలింగ్‌ కేంద్రం వద్ద కుర్చీ వేసుకు కూర్చున్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి