Breaking News

మెస్సికి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ..


Published on: 17 Dec 2025 16:14  IST

ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం అయిన వంతారా ను విజిట్‌ చేశారు  అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సి .వంతారాను విజిట్‌ చేసిన మెస్సికి అనంత్‌ అంబానీ అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. తన గుర్తుగా రిచర్డ్‌ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్‌ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు దీని ధర దాదాపు మన భారత కరెన్సీలో దాదాపు రూ. 10.91 కోట్లు ఈ గడియారాన్ని మెస్సికి బహుమతిగా ఇచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి