Breaking News

ఇంత గొప్ప ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు


Published on: 17 Dec 2025 16:17  IST

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ (Football icon) లియోన‌ల్ మెస్సి (Lionel Messi) భారత పర్యటన ముగిసింది. ‘గోట్ ఇండియా టూర్‌’లో ఇండియాకి (GOAT India Tour) వచ్చిన మెస్సి.. నాలుగు రోజులపాటూ ప్రధాన నగరాల్లో సందడి చేశారు. తన ఇండియా టూర్‌ ముగిసిన సందర్భంగా మెస్సి ఇన్‌స్టా వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘గోట్‌ టూర్‌’లో ఇండియా తనకు గొప్ప ఆతిథ్యం ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు భారత్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి