Breaking News

కార్టిసాల్ మీలో అధికంగా ఉందా..?


Published on: 17 Dec 2025 16:24  IST

మ‌నం శ‌రీరం ఉత్ప‌త్తి చేస వాటిలో కార్టిసాల్ అనే హార్మోన్ కూడా ఒక‌టి. దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. మూత్ర‌పిండాల‌ మీద ఉండే అడ్రిన‌ల్ గ్రంథులు ఈ హార్మోన్ ను ఉత్ప‌త్తి చేస్తాయి. మ‌న శ‌రీరం భ‌యానికి, ఒత్తిడికి గురి అయిన‌ప్పుడు ఈ హార్మోన్ విడుద‌ల అవుతుంది .జీవ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, ర‌క్త‌పోటును నియంత్రించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా కార్టిసాల్ హార్మోన్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి