Breaking News

ఈ-రేస్‌ తప్పు.. ఫుట్‌బాల్‌ ఒప్పా?..


Published on: 17 Dec 2025 16:36  IST

‘మెస్సీతో ఆడటం వల్ల సీఎం రేవంత్‌రెడ్డి సరదా తీరింది. ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరుల ముచ్చట తీరింది. మరి రాష్ర్టానికి ఒరిగిన ప్రయోజనం ఏమున్నది?’ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఏ ఇద్దరు కలిసినా ఇదే ముచ్చట. నాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఫార్ములా-ఈ రేసు  నిర్వహించిన అప్పుడు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్‌ నేతలు, నేడు మెస్సీ ఫుట్‌బాల్‌ ఈవెంట్‌ను మాత్రం తమ ఘనకీర్తిగా చెప్పుకోవడాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారు. నేటి, నాటి ఈవెంట్ల మధ్య బేధాలను విశ్లేషిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి