Breaking News

వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేవు..


Published on: 17 Dec 2025 18:33  IST

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన MLAల అంశంపై స్పీకర్‌ విచారణ తుది దశకు చేరింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తున్న క్రమంలో ఇవాళ స్పీకర్‌ గడ్డం ప్రసాద్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఫిరాయింపు MLAల కేసులో తెలంగాణ స్పీకర్‌ కీలక తీర్పును వెలువరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని.. MLAల అనర్హత పిటిషన్లను స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కొట్టేశారు.

Follow us on , &

ఇవీ చదవండి