Breaking News

ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్..


Published on: 17 Dec 2025 18:48  IST

టాలీవుడ్‌లో సహజమైన నటనకు పెట్టింది పేరు నివేథా థామ‌స్. ‘నాని జెంటిల్‌మన్’, ‘నిన్ను కోరి’, ‘వకీల్ సాబ్’, ’35’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ మలయాళ కుట్టి సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండకపోయినా.. అప్పుడప్పుడు పెట్టే పోస్టులు మాత్రం ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. తాజాగా నివేథా తన సోషల్ మీడియా ఖాతాలో శారీలో ఒక సరికొత్త ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె లుక్ చాలా డిఫరెంట్‌గా, క్లాసీగా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి