Breaking News

యాదాద్రీశుడికి అగ్గిపెట్టలో బంగారు పట్టుచీర..


Published on: 18 Dec 2025 11:45  IST

తెలంగాణ చేనేత కళాకారులు ఎన్నో అద్భుతాలను సృష్టించారు. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరలను తయారీలో మన చేనేతకారులు విశ్వఖ్యాతి పొందారు.సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేతకారుడు నల్ల విజయ్ కుమార్ తన తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని కొన్నేళ్లుగా అగ్గిపెట్టెలో అమర్చగలిగే పట్టుచీరలను నేస్తున్నారు.అయితే తాజాగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న ఆయన ఆలయంలో ఏఈవో రఘు, ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులకు బంగారు చీరను అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి