Breaking News

బ్యాంకులో నకిలీ నోట్ల కలకలం..!


Published on: 18 Dec 2025 12:32  IST

లక్కిరెడ్డి పల్లె మండలం కుర్నూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ  బ్యాంకులో నగదు డ్రా చేసిన అనంతరం అక్కడే ఉన్న వాయల్పాడుకు చెందిన ఓ వ్యక్తికి నోట్లు లెక్కించమని రూ.50 వేల కట్ట ఇచ్చాడు.ఇదే అదనుగా ఆ వ్యక్తి అసలు కట్టను తన జేబులో ఉంచుకుని తన వద్ద ఉన్న నకిలీ నోట్ల కట్టను బయటికి తీసి లెక్కించడం మొదలుపెట్టాడు.ఆ విషయం గుర్తించి తడికి దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ మస్తాన్‌ అక్కడికి చేరుకుని నిందితుడిని స్టేషన్‌కు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి