Breaking News

టాప్ క్రిస్మస్ షాపింగ్ డెస్టినేషన్స్ ఇవే..


Published on: 18 Dec 2025 12:53  IST

క్రిస్మస్ పండుగ దగ్గర పడుతోంది. డిసెంబర్ 25న యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు సంబరాలు చేసుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు, కరోల్స్, పండుగ భోజనాలంటూ అందరూ ఈ పండుగను ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా క్రిస్మస్ మార్కెట్లు కూడా ఉంటాయి.క్రిస్మస్ అలంకరణ వస్తువులు, బహుమతులు, ఆహారం, వేడి పానీయాలు అమ్ముతారు. ఇవి పండుగ వాతావరణాన్ని అందిస్తాయి భారతదేశం లోని ఢిల్లీ, ముంబైతో వీటిని ఏర్పాటు చేస్తారు. 

Follow us on , &

ఇవీ చదవండి