Breaking News

తల్లి కాబోతున్న శోభిత..నాగార్జున ఏమన్నాడంటే..?


Published on: 18 Dec 2025 15:17  IST

అక్కినేని నాగార్జున త్వరలో తాత కాబోతున్నాడా.. ? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. శోభితా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకోపక్క శోభిత కాదు.. జైనబ్ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అయితే తాజాగా ఈ వార్తలపై అక్కినేని నాగార్జున స్పందించాడు.'ఇలాంటి శుభవార్తలు ఏవైనా ఉంటే.. నేనే స్వయంగా ప్రకటిస్తాను' అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇవన్నీ రూమర్స్ అన్ని.. అక్కినేని కోడళ్లు ఇద్దరూ ప్రెగ్నెంట్ కాదని క్లారిటీ వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి