Breaking News

ఇక.. చిన్నమ్మ దారెటోమరి.?


Published on: 18 Dec 2025 16:12  IST

అన్నాడీఎంకే బహిష్కృత నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి.. ఆ పార్టీపై పట్టు సాధించాలనుకున్న ‘చిన్నమ్మ’ శశికళ ఆశలు అడియాశలుగా మారినట్లు కనిపిస్తోంది. తనతో పాటు తన సమీప బంధువు అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం అధినేత దినకరన్‌, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వమ్(ఓపీఎస్‌) వంటి వారందరినీ ఎలాగోలా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్నాడీఎంకే గొడుకు కిందకు తీసుకొచ్చేందుకు శశికళ చేసిన రాయబారాలు విఫలమవడంతో ఆమె తలపట్టుకున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి