Breaking News

సీఎంకు ఎకనామిక్ టైమ్స్ అవార్డుపై లోకేష్ ట్వీట్...


Published on: 18 Dec 2025 16:31  IST

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా అవార్డు రావడం పట్ల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. అవార్డుపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ స్పందించారు. సీఎం చంద్రబాబుకు బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం ఏపీకి గర్వకారణమన్నారు. తమ కుటుంబానికి ఈ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకం అని మంత్రి లోకేష్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి