Breaking News

‘అవతార్‌ 3’పై సుకుమార్‌ రివ్యూ..


Published on: 18 Dec 2025 17:10  IST

సినీ దర్శకుల్లో జేమ్స్‌ కామెరూన్‌ ఓ అవతార్‌ అయితే.. మిగతా వారమంతా మానవమాత్రులమేనని దర్శకుడు సుకుమార్‌ అన్నారు.డిసెంబర్‌ 19న ‘అవతార్‌: ఫైర్‌ అండ్‌ యాష్‌’ (Avatar 3) విడుదల కానుంది. దీని ప్రచారంలో భాగంగా కొంత మంది సినీ ప్రముఖులకు ‘అవతార్‌ 3’ని (Avatar: Fire And Ash) చూపించారు. వారిలో సుకుమార్‌ కూడా ఉన్నారు. తాజాగా ఆయన ఈ మూవీ గురించి మాట్లాడారు. ఇది చూసి మరో ప్రపంచానికి వెళ్లినట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి