Breaking News

జనవరి నుంచి MG మోటార్ కార్ల ధరలు పెంపు!


Published on: 18 Dec 2025 17:58  IST

భారత్‌లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ JSW MG మోటార్ ఇండియా తమ వాహనాల ధరలను 2026 జనవరి 01 నుంచి ప్రస్తుత ధరలపై 2 శాతం వరకు పెంచనున్నట్టు ప్రకటించింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, మాక్రో ఎకనామిక్ కారకాలు వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ధరల పెంపు మోడల్, వేరియంట్‌ను బట్టి మారుతుంది. హెక్టర్, ఆస్టర్, కామెట్ EV, విండ్సర్ వంటి పాపులర్ మోడల్స్‌పై ఈ ప్రభావం ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి