Breaking News

బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై మండిపడ్డ..!


Published on: 18 Dec 2025 19:00  IST

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక ముస్లిం మహిళా వైద్యురాలి హిజాబ్‌ను బహిరంగంగా తొలగించడం పట్ల దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విష‌యం తెలిసిందే.  ఈ ఘటనపై ఇప్ప‌టికే కాంగ్రెస్‌, ఆర్జేడీ తీవ్రంగా స్పందించాయి. అయితే తాజాగా ఈ ఘ‌ట‌న‌పై ప్రముఖ సినీ గీత రచయిత జావేద్ అక్తర్ తీవ్రంగా స్పందించారు.ఒక మహిళా డాక్టర్ హిజాబ్‌ను బహిరంగంగా తొలగించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి చర్యను తీవ్రంగా ఖండించారు.

Follow us on , &

ఇవీ చదవండి