Breaking News

రెండు సినిమాలకు 'ఏ' స‌ర్టిఫికెట్‌


Published on: 19 Dec 2025 11:25  IST

గుణశేఖర్ (Gunasekhar) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'యుఫోరియా' (Euphoria) మూవీలో సారా అర్జున్ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కాబోతోంది. చిత్రం ఏమంటే... ఆమె నటించిన హిందీ చిత్రం 'దురంధర్', తెలుగు సినిమా 'యుఫోరియా' రెండు 'ఎ' సర్టిఫికెట్ ను పొందిన సినిమాలే! అంతేగాక‌ ఇప్ప‌టికే త‌మిళంలో చేసిన కొటేష‌న్ గ్యాంగ్ సైతం 18+ సినిమాగా స‌ర్టిఫికెట్ తెచ్చుకోగా ఏడాదిన్న‌ర‌గా ఆ సినిమా విడుద‌ల‌కు కూడా నోచుకోకపోవ‌డం గ‌మ‌నార్హం.

Follow us on , &

ఇవీ చదవండి