Breaking News

ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు రూ.451 కోట్లు


Published on: 19 Dec 2025 11:45  IST

2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ దక్కనుంది. రికార్డు స్థాయిలో రూ.451 కోట్లు ఇవ్వనున్నారు. 2022 ప్రపంచ కప్ గెలిచిన అర్జెంటీనాకు రూ.379 కోట్లు లభించాయి. గత సారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫా(Fifa World Cup 2026:) 48.9శాతం పెంచింది. 2022 కప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ రూ.3971 కోట్లు కాగా.. ఈ సారి రూ.5911 కోట్లకు పెంచారు.గ్రూప్ దశలో 48 జట్లు పోటీపడనున్నాయి.జట్టుకు రూ.81 కోట్ల చొప్పున దక్కనున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి