Breaking News

మహాయుతిలో విభేదాలు తీవ్రం


Published on: 19 Dec 2025 16:18  IST

మహారాష్ట్ర (Maharshtra)లో త్వరలో జరుగనున్న బీఎంసీ (BMC) ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో షిండే సారథ్యంలోని శివసేన, బీజేపీ మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. 2017 బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ ఆ సమయంలో ఐక్య శివసేన గెలిచిన 84 సీట్లు తమకే కేటాయించాలని షిండే శివసేన డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ డిమాండ్‌ను బీజేపీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినట్టు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి