Breaking News

చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు


Published on: 19 Dec 2025 16:45  IST

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకుల మధ్య ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. పార్టీలో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి పై కాంగ్రెస్ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ( MLA Meghareddy ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్నారెడ్డి వెన్నుపోటు రాజకీయాల వల్లే జిల్లాలో పార్టీకి నష్టం జరిగిందని శుక్రవారం మీడియా సమావేశంలో ఆరోపించారు.చిన్నారెడ్డితో పాటు మరికొందరి నాయకులపై ఏఐసీసీ, పీసీసీ , క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి