Breaking News

అంతరిక్షంలో అద్భుత ఆవిష్కరణ


Published on: 23 Dec 2025 10:50  IST

2025 ఏడాదికి వీడ్కోలు పలికే సమయం వచ్చింది. ఈ ఏడాది అంతరిక్షంలో ఒక అద్భుతాన్ని కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. జులై1, 2025న చిలీలోని అట్లాస్ (ATLAS) టెలీస్కోప్ ద్వారా మొట్టమొదటిసారిగా ‘ఇంటర్స్టెల్లార్ 3I/ATLAS’ ని గుర్తించారు. 3I/ATLAS అనేది మన సౌర వ్యవస్థ (Interstellar space) వెలుపల నుంచి వచ్చి, ప్రస్తుతం సూర్యుడికి సమీపంగా ప్రయాణిస్తున్న ఒక అరుదైన ఖగోళ వస్తువు. దీనిని ‘నక్షత్రాంతర తోకచుక్క’(Interstellar Comet)గా శాస్త్రవేత్తలు (Scientists)గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి