Breaking News

భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపా..


Published on: 23 Dec 2025 11:37  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలో తన పాత్ర గురించి మరోసారి చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ డీసీలో డిసెంబర్ 22(స్థానిక సమయం) మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధంలో 8 విమానాలు కూల్చివేయబడ్డాయని, అది అణు యుద్ధంగా మారే ప్రమాదం ఉందని, తాను ట్రేడ్ టారిఫ్‌ల బెదిరింపుతో 24 గంటల్లోనే దాన్ని ఆపానని ట్రంప్ పునరుద్ఘాటించారు.

Follow us on , &

ఇవీ చదవండి