Breaking News

అలసిన గుండెకు అవినీతి పోటు


Published on: 23 Dec 2025 14:34  IST

ఉమ్మడి జిల్లా ఉప ఖజానా కార్యాలయాలు అవినీతికి చిరునామాగా మారాయి. చేయి తడపందే ఏపనీ చేయడం లేదు. ఆళ్లగడ్డ ఉప ఖజానా కార్యాలయంలో ఒప్పంద ఉద్యోగుల జీతాల పేరిట రూ.కోట్లు కొల్లగొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చిన పది రోజుల్లోనే మరో అవినీతి వ్యవహారం బట్టబయలైంది. డోన్‌ ఉప ఖజానా కార్యాలయంలో పింఛను మంజూరు చేసేందుకు సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌నాయక్‌ రూ.30 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారుల వలలో చిక్కారు.

Follow us on , &

ఇవీ చదవండి