Breaking News

భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..


Published on: 23 Dec 2025 16:12  IST

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) సంబంధించిన సంప్రదింపులు కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై (New Zealand-India FTA) న్యూజిలాండ్‌ మంత్రి ఒకరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ డీల్‌తో కివీస్‌ ప్రజలకు నష్టమేనంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి విన్‌స్టన్‌ పీటర్స్‌ విమర్శలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి