Breaking News

‘వారణాసి’ కోసం యుద్ధవిద్య నేర్చుకున్న మహేశ్‌..


Published on: 23 Dec 2025 16:24  IST

‘వారణాసి’తో బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రాజమౌళి (SS Rajamouli), మహేశ్‌ బాబు సిద్ధమవుతున్నారు. దీని కోసం మహేశ్‌ బాబు ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు నేర్చుకున్నారు. ఆయనకు శిక్షణ ఇచ్చిన ట్రైనర్‌ పెట్టిన పోస్ట్‌తో ఈ విషయం బయటకు వచ్చింది.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పవర్‌ఫుల్‌ పాత్ర కోసం ఆయన కలరిపయట్టు నేర్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి