Breaking News

నేను వెళ్లిపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావు


Published on: 23 Dec 2025 16:53  IST

మనం ఒకరినొకరం సరిగ్గా అర్థం చేసుకోలేదు. భవిష్యత్తు ఫెయిల్‌ అయ్యింది. నేను వెళ్లిపోతేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. మనం ఒక దగ్గర ఉండలేం. ఇదే నా చివరి సంక్షిప్త సమాచారం,సారీ మైబాయ్‌..’ అంటూ ఆంగ్లంలో ఓ విద్యార్థిని వాట్సప్‌ స్టేటస్‌ పెట్టి, ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో   జరిగింది .పోలీసులకు సమాచారం ఇచ్చారు చనిపోయే ముందు ఫోన్‌లో వాట్సప్‌ స్టేటస్‌ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి