Breaking News

మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..


Published on: 23 Dec 2025 17:11  IST

లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసంతో పాటు  ప్రభుత్వం తరఫున అందిస్తున్న ఆర్థిక సాయాన్ని మరింత పెంచుతామంటూ ఒడిశా ప్రభుత్వం చేసిన ప్రకటన సత్పలితాలను ఇస్తుంది.ఈ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ప్రభుత్వం ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు.మంగళవారం మల్కాన్‌గిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరిందరిపై రూ1.89 కోట్ల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను డీజీపీ వై బి. ఖురానియా వెల్లడిస్తారని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి