Breaking News

అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలు..


Published on: 23 Dec 2025 18:36  IST

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి వరకు మద్యం విక్రయాలు కొనసాగను న్నాయి. బార్లకు, క్లబ్‌లకు, ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వారికి, టూరిజం ప్రాంతాల్లో రాత్రి 1 గంట వరకు మద్యం సేవించడానికి అనుమతినిచ్చారు. అలాగే ఏ4 షాపుల్లో (వైన్స్ షాపులు) రాత్రి 1 గంటల వరకు మద్యం అమ్మకాలకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి హరికిరణ్ పేరిట ఉత్తర్వులు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి