Breaking News

సీఎం కుమారుడికి ముట్టిన 250 కోట్లు !


Published on: 23 Dec 2025 18:40  IST

చ‌త్తీస్‌ఘ‌డ్‌లో భారీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపేశ్ భ‌గ‌ల్ కుమారుడు చైత‌న్య‌కు సుమారు రూ.250 కోట్లు ముట్టిన‌ట్లు తెలుస్తోంది. త‌న వాటా కింద ఆ మొత్తం అందిన‌ట్లు అవినీతి నిరోధ‌క శాఖ త‌న ఛార్జిషీట్‌లో పేర్కొన్న‌ది. లిక్క‌ర్ స్కామ్‌లో చైత‌న్య భ‌గేల్ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఆ ఛార్జీషీట్‌లో తెలిపారు. బెదిరింపుల‌కు పాల్ప‌డే సిండికేట్ రాకెట్‌కు చైత‌న్య భ‌గేల్ అండ‌గా నిలిచిన‌ట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ‌లో ఉన్న కొంద‌రి అండ‌తో వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి