Breaking News

టాస్ ఓడిన ఆంధ్ర.. బ్యాటింగ్ ఎవరంటే?


Published on: 24 Dec 2025 10:47  IST

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్ వేదికగా ఢిల్లీ-ఆంధ్ర తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీ ఆడుతుండటంతో అందరి దృష్టి దీనిపై పడింది. తాజాగా దీనికి సంబంధించి టాస్ పడింది. ఢిల్లీ టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆంధ్ర జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.ఢిల్లీ జట్టుకు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి