Breaking News

ఐపీఎస్‌ అమ్మిరెడ్డికి ప్రివిలేజ్‌ సెగ!


Published on: 24 Dec 2025 11:58  IST

ఐపీఎస్‌ అధికారి అమ్మిరెడ్డి శాసనమండలి ప్రివిలేజెస్‌ కమిటీ ఎదుట హాజరయ్యారు. కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగింది. ఈ సందర్భంగా ప్రివిలేజెస్‌ కమిటీ చైర్మన్‌ బీటీ నాయుడు నేతృత్వంలోని కమిటీ సుమారు గంటన్నరపాటు అమ్మిరెడ్డిని విచారించింది. ప్రస్తుతం డీజీపీ కార్యాలయం లో ఏఐజీగా పనిచేస్తున్న అమ్మిరెడ్డి గతంలో గుంటూరు ఎస్పీగా పనిచేసిన సమయంలో అప్పటి ఎమ్మెల్సీ లోకేశ్‌ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ. లోకేశ్‌ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి