Breaking News

22 మంది మావోయిస్టుల లొంగుబాటు


Published on: 24 Dec 2025 12:03  IST

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీ్‌సగఢ్‌కు చెంది న 22 మంది మావోయిస్టులు మంగళవారం ఒడిసా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ వైబి ఖురానియా ముందు లొంగిపోయారు. వీరిపై రూ.2.18 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు 9 తుపాకులతోపాటు మందు పాతర్లను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులు లొంగిపోవడం సంతోషకరమని, లొంగిపోయిన వారికి ప్రభుత్వ సాయం అందజేయడంతోపాటు ఉపాధి చూపుతామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి