Breaking News

రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు..


Published on: 24 Dec 2025 12:05  IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ బాధితుడిని కాపాడేందుకు ముగ్గురు డాక్టర్లు రోడ్డుపైనే సంక్లిష్ట సర్జికల్ ప్రొసీజర్ నిర్వహించిన ఘటన కేరళలో వెలుగుచూసింది. మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుతురులో వైద్యులు అత్యవసరంగా ఈ ప్రొసీజర్‌ను నిర్వహించారు కొచ్చి శివారులోని ఉదయంపెరూర్‌లో ఆదివారం రాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. స్కూటర్, మోటర్ సైకిల్ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో లీనూ అనే వ్యక్తి స్పృహ కోల్పోయారు.

Follow us on , &

ఇవీ చదవండి