Breaking News

సన్‌టెక్ ఎనర్జీలో సచిన్ పెట్టుబడి..


Published on: 24 Dec 2025 12:30  IST

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హైదరాబాద్‌కు చెందిన సోలార్ కంపెనీ సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బ్రాండ్: ట్రూజాన్ సోలార్ / Truzon Solar)లో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. డిసెంబర్ 23, 2025న ప్రకటించిన ఈ భాగస్వామ్యం ద్వారా సచిన్ రూ. 3.6 కోట్లతో 1.8 లక్ష షేర్లు కొనుగోలు చేశారు. ఇది కంపెనీలో సుమారు 2% స్టేక్‌కు సమానం.ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బలమైన ఉనికి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి