Breaking News

(ChatGPT)కి పోటీగా మెటా ఏఐ యాప్‌..


Published on: 11 May 2025 18:49  IST

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో, ఓపెన్‌ఏఐ (OpenAI) చాట్‌జీపీటీ (ChatGPT)తో పోటీగా మెటా కొత్త ఏఐ యాప్‌ను లాంచ్‌ చేసింది. లామా 4 లాంగ్వేజ్‌ మోడల్‌తో రూపొందించిన ఈ యాప్‌ ప్రశ్నలకు సులభంగా సమాధానాలు అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వాడే యూజర్లకు మెరుగైన ఫీచర్లు అందించే ఉద్దేశంతో ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు ఈ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్‌ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు డిజైన్‌ చేయబడింది.

Follow us on , &

ఇవీ చదవండి