Breaking News

సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..


Published on: 12 May 2025 08:50  IST

సాయి సూర్య డెవలపర్స్ కేసులో టాలీవుడ్ సినీ హీరో  మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. గత నెల ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావలసిందిగా మొదట నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా ఈడీ అధికారులను సమయం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు.. మే 12న (సోమవారం) విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి