Breaking News

వేదిక పైనే స్పృహ తప్పి పడిపోయిన సినీ నటుడు విశాల్..


Published on: 12 May 2025 09:01  IST

విశాల్ విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సమయంలో వేదికపై అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయారు. విశాల్ స్పృహ తప్పడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నారు. తమిళ మీడియా ప్రకారం, ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని, అరగంట విశ్రాంతి తర్వాత విశాల్ మళ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారని అంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి