Breaking News

మ‌రోసారి.. మారు మ్రోగిన RRR! లండ‌న్‌లో ర‌చ్చ ర‌చ్చ‌


Published on: 12 May 2025 09:21  IST

RRR పేరు మ‌రోసారి అంత‌ర్జాతీయంగా మారు మ్రోగింది. తాజాగా ఆదివారం రాత్రి ప్ర‌ఖ్యాత రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్లో RRR లైవ్ కాన్స‌ర్ట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి, ద‌ర్శ‌క‌థీరుడు రాజ‌మౌళి ల‌తో పాటు జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ హ‌జ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీర‌వాణి అక్క‌డి రాయల్‌ ఫిల్‌ హార్మోనిక్‌ కాన్సర్ట్‌ ఆర్కెస్ట్రాతో క‌లిసి ఓ అద్భుత‌ ప్రదర్శన ఇచ్చి ఆహుతుల‌ను మెస్మ‌రైజ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి