Breaking News

అమెరికా-చైనా ట్రేడ్ వార్‌కు 90 రోజులు బ్రేక్..


Published on: 12 May 2025 13:58  IST

ప్రతీకార సుంకాలతో వాణిజ్య వర్గాలను, పలు దేశాల స్టాక్ మార్కెట్లను షేక్ చేసిన అమెరికా, చైనా ఓ దారికి వచ్చాయి. తాజా సమావేశాలలో ఓ అవగాహనకు వచ్చాయి. ఒక దేశం మీద మరొకటి పోటాపోటీగా విధించుకున్న టారిఫ్‌లను తాత్కాలికంగా తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఈ రోజు స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు జరిగాయి.దీంతో ఇరు దేశాలు 90 రోజుల పాటు తమ టారిఫ్‌లను 115 శాతం మేర తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి