Breaking News

హైదరాబాద్ IITలో అద్భుత ఆవిష్కరణ..!


Published on: 06 Jan 2026 12:25  IST

సంగారెడ్డి జిల్లాలోని IIT హైదరాబాద్‌ కంది క్యాంపస్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. కొనసాగుతున్న పరీక్షలు విజయవంతమైతే పట్టణ ప్రయాణాన్ని పునర్నిర్వ చించగల ప్రోటోటైప్ ఎయిర్ టాక్సీని ఫ్యాకల్టీ సభ్యులు దీపక్ జాన్ మాథ్యూ, అతని సహచరుడు కేతన్ చతుర్మత శనివారం ఆవిష్కరించారు. ఈ ఎయిర్ టాక్సీ దాదాపు 120 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు, గంటకు 60 నుండి 120 కి.మీ వేగంతో ఎగురుతుంది. 

Follow us on , &

ఇవీ చదవండి