

ఆర్టీఐ కమిషనర్లుగా కొత్తగా నలుగురిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాస రావు , మోసిన పర్వీన్, దేశాల భూపాల్ ,బోరెడ్డి అయోధ్య రెడ్డిలను నియమించింది. ఏడుగురిని ఇన్ఫర్మేషన్ కమిషనర్లుగా నియమిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వం నలుగురిని నియమించింది. వీరిలో ఖమ్మం జిల్లాకు చెందిన పీవీ శ్రీనివాస్ రావు సీనియర్ జర్నలిస్టు కాగా యదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అయోధ్యరెడ్డి సీఎం సీపీఆర్వోగా ఉన్నారు. మైనార్టీ కోటాలో పర్వీన్ మొహిసిని ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఇవీ చదవండి
-
- 04 Jul,2025
మోదీ రాసిన కవితను వినిపించిన ట్రినిడాడ్ ప్రధాని
Continue Reading...
-
- 04 Jul,2025
ప్రపంచ ఛాంపియన్ కి షాకిచ్చిన భారత గ్రాండ్‌మాస్టర్
Continue Reading...
-
- 04 Jul,2025
లారీ క్యాబిన్లో మంటలు ముగ్గురు సజీవదహనం..
Continue Reading...
-
- 04 Jul,2025
కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన..
Continue Reading...
-
- 04 Jul,2025
దిద్దుబాటుకు తొలి అడుగు
Continue Reading...
-
- 04 Jul,2025
జపాన్‌లో రేపు ఏం జరగనుంది
Continue Reading...
-
- 04 Jul,2025
సర్కారు కాలేజీల్లో చదివినోళ్లకు..ఫ్రీ ఇంజినీరింగ్ సీటు
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని