Breaking News

తగ్గిన టమాటా.. పెరిగిన కాకర..


Published on: 20 Jan 2026 13:03  IST

కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కిలో రూ. 40 నుంచి రూ. 50 వరకు విక్రయించిన టమాటా.. ప్రస్తుతం బాగా తగ్గిపోయింది. కిలో రూ. 15 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు.వంకాయ 23,బెండకాయ 35,పచ్చిమిర్చి 45,బజ్జిమిర్చి 35,కాకరకాయ 45, బీరకాయ 38, క్యాబేజీ 15, బీన్స్ 45, క్యారెట్ 25, గోబిపువ్వు 25.

Follow us on , &

ఇవీ చదవండి