

ఐపీఎల్ రీ షెడ్యూల్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. శనివారం (మే 17) బెంగళూరు లోని చిన్న స్వామీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు జరగబోయే ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ ఫ్యాన్స్ కోహ్లీ నెంబర్ 18 ఉన్నా వైట్ జెర్సీలను ధరించి గ్రాండ్ గా నివాళులు ఇవ్వాలని భావిస్తున్నారు. అదే జరిగితే చిన్నస్వామి స్టేడియం కోహ్లీ నినాదాలతో దద్దరిల్లడం గ్యారంటీగా కనిపిస్తుంది.
ఇవీ చదవండి
-
- 27 Jun,2025
అనంతపురం జిల్లాలో భారీ పరిశ్రమ ఏర్పాటు..!
Continue Reading...
-
- 27 Jun,2025
నదిలో మునిగి ఒకే కుటుంబంలో 18మంది గల్లంతు!
Continue Reading...
-
- 27 Jun,2025
బంకర్ బస్టర్లతో ఇజ్రాయెల్ దాడి
Continue Reading...
-
- 27 Jun,2025
మరణశిక్ష విధించిన విశాఖ కోర్టు..?
Continue Reading...
-
- 27 Jun,2025
తిరుమల కల్తీ లడ్డూ పై సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక
Continue Reading...
-
- 27 Jun,2025
హైదరాబాద్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర
Continue Reading...
-
- 27 Jun,2025
ఇరాన్‌కు రూ.2.5 లక్షల కోట్లు..?
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని