Breaking News

జగన్..నువ్వలా మాట్లాడితే జనం నవ్వడం ఖాయం


Published on: 22 Jan 2026 17:37  IST

మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. క్యారెక్టర్ లేని జగన్ క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారన్నారు. ఆయనకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఏమిటో ఈ సందర్భంగా ప్రస్తావించారు మంత్రి గొట్టిపాటి. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారని క్రెడిట్ ఇవ్వాలని ప్రశ్నించారు. ‘రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినందుకు జగన్ రెడ్డికి కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే’ అని వ్యంగా స్త్రాలు సంధించారు రవికుమార్.

Follow us on , &

ఇవీ చదవండి