Breaking News

అమరావతి రైతులు ఎగిరి గంతేసే వార్త..


Published on: 23 Jan 2026 12:09  IST

అమరావతి రైతలుకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు తీపికబురు అందించింది. రాజధాని అభివృద్ది కోసం భూములు త్యాగం చేసిన రైతులు ప్లాట్ల కేటాయింపు కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ప్లాట్లు కేటాయిస్తుందా అని వెయిట్ చూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడింది. అమరావతి కోసం భూములు వదులుకున్న రైతులకు ప్రభుత్వంశుక్రవారం ప్లాట్లు కేటాయించ నుంది. 

Follow us on , &

ఇవీ చదవండి