Breaking News

పురుగులమందు తాగి కుటుంబం ఆత్మహత్య.!


Published on: 23 Jan 2026 15:46  IST

జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. జియ్యమ్మ వలస మండలం వనజ గ్రామంలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామానికి చెందిన మధు, సత్యవతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు గానీ గత రాత్రి ఆ కుటుంబ సభ్యులంతా పురుగుల మందు సేవించి బలవర్మరణానికి పాల్పడింది.

Follow us on , &

ఇవీ చదవండి