Breaking News

19వేల కోట్లతో హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రణాళిక


Published on: 14 May 2025 08:25  IST

హైదరాబాద్‌ మెట్రోరైలు రెండోదశ మలిభాగం(2 బి) దాదాపు రూ.19వేల కోట్ల అంచనాలతో రూపుదిద్దుకుంది. మూడు మార్గాల్లో 86.5 కి.మీ. ప్రతిపాదించారు. జేబీఎస్‌-మేడ్చల్‌; జేబీఎస్‌-శామీర్‌పేట; శంషాబాద్‌ విమానాశ్రయం-ఫ్యూచర్‌సిటీ మార్గాలను ఇందులో చేర్చారు. దీనికి సంబంధించి హెచ్‌ఏఎంఎల్‌ బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో నివేదిక తాజాగా ప్రభుత్వానికి చేరింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి