Breaking News

మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలి


Published on: 27 Jan 2026 12:54  IST

భిన్న సంస్కృతులకు నిలయమైన మన దేశంలో బీజేపీ తనకు నచ్చిన సంస్కృతినే ప్రజలపై రుద్దుతోంది.గంగానదీ తీర సంస్కృతిని మలబార్‌ తీరానికి బలవం తంగా తీసుకురావాలని ప్రయత్నిస్తోంది’’ అని కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌. బిందు అన్నారు.మహిళలకు అన్ని రంగాల్లో 50%  రిజర్వే షన్లను కల్పిస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఉపాధి చట్టం(వీబీ-జీరామ్‌జీ)తో మహిళలకు ఉపాధి దెబ్బతిం టుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి