Breaking News

బెజవాడకు తెచ్చేలోపే.. ప్రాణాలు పోతున్నాయ్‌..!


Published on: 28 Jan 2026 13:04  IST

ఉమ్మడి కృష్ణాలోని ఎన్‌హెచ్‌ 65, 16.. ప్రధాన జాతీయ రహదారులపై ఏ పెద్ద ప్రమాదం జరిగినా.. క్షతగాత్రులను విజయవాడకు తేవడం తప్ప.. మరో దారి లేదు. ఎన్‌హెచ్‌ 65పై.. జగ్గయ్యపేట నుంచి బందరు వరకు 149 కిలోమీటర్లు. ఈ మధ్యలో ఎక్కడ తీవ్ర ప్రమాదం జరిగినా.. విజయవాడకు పరుగెత్తాల్సిందే. చెన్నై-కోల్‌కతా ఎన్‌హెచ్‌ 16పై.. విజయవాడ నుంచి బొమ్ములూరు టోల్‌గేట్‌ వరకు 55.02 కిమీ. ఈ మధ్యలోనూ ఒక్క అత్యవసర వైద్య చికిత్సా కేంద్రం లేదు. 

Follow us on , &

ఇవీ చదవండి